ఆర్జీవీ ఎంత సీరియస్ గా మాట్లాడతాడో అంతే సిల్లీగా కూడా కౌంటర్ వేయగలడు. ఇందుకు ఉదాహరణగా అతను ఈ మధ్యనే ఒక ప్రముఖ వెబ్ ఛానల్ కి ఒక ప్రశ్నకి సమాధానం చెబుతూ తనలోని ఫన్నీ సైడ్ ని భయటపెట్టాడు.
మీరు ఒకసారి ఆ సమాధానాన్ని చూడండి-
ఇలాంటి సమాధానం విన్న తరువాత ఆర్జీవీ గురించి ఏం చెప్పిన, ఏం ఆలోచించిన, ఏం మాట్లాడిన చివరికి ఏం విమర్శించినా అది తక్కువే.