టాప్ లేచిపోయిందనాలా.? మర్చిపోయిందనాలా.? ఈ టాప్‌లెస్ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఫ్యాన్స్ అంటున్నారు. ఎవరీ భామ అనుకుంటున్నారా.? అదేనండీ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో 'వినయ విధేయ రామ' చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరవనున్న హాట్ బ్యూటీ ఈషా గుప్తా. సినిమాలో కనిపించడానికి ముందే ఈ హాటీ ఇదిగో ఇలా ఫాలోవర్స్‌ని పెంచేసుకుంటోంది.
ఇప్పటికే హాట్ హాట్ పిక్స్‌తో రెచ్చిపోయిన ఈ అందాల భామ లేటెస్టుగా ఈ టాప్‌లెస్ పిక్‌ని పోస్ట్ చేసి కుర్రాళ్లకు కాక పుట్టించేస్తోంది. టాప్‌లెస్‌తో సైడ్ యాంగిల్‌లో ఇచ్చిన పోజు ఒకెత్తయితే, వీపు భాగంలో ఉన్న టాటూ ఈ గ్లామర్‌కి మరో మెయిన్ ఆట్రాక్షన్ అయ్యింది. అందుకే వీక్షకుల్ని చూపు తిప్పుకోనీయకుండా చేసేస్తోంది. ఈ హాట్ పోజుని మీరూ ఓ లుక్కేసి, క్లిక్కేస్కోండి.