'ఏక్ బార్ ఏక్ బార్.. ' అంటూ రామ్‌చరణ్ పక్కన హాట్‌గా చిందేసిన బాలీవుడ్ భామ ఈషా గుప్తాకి గ్లామర్ హొయలు కూసింత ఎక్కువే. ఎంతైనా బాలీవుడ్ నుండి వచ్చింది కదా.. ఆ మాత్రం గ్లామర్ చమత్కారం తెలిసే ఉంటుందిలెండి. ఆ చమత్కార టాలెంట్‌తోనే అప్పుడప్పుడూ హాట్ హాట్ ఫోటో సెషన్స్ చేయించుకుని సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటుంది. ఆ ఫోటోలకు పిచ్చ క్రేజ్ ఉంది కదా. అది పసిగట్టిన ఈ భామ తాజాగా ఓ పోజు వదిలింది. నేలపై కూర్చొని ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కిన్ కలర్ మ్యాట్ ఆమె స్కిన్ కలర్‌ని డామినేట్ చేస్తున్నట్లుంది కానీ, ఆమె ధరించిన చాక్లెట్ కలర్ కాస్ట్యూమ్ ఆమె స్కిన్ టోన్‌ని బ్రైట్ చేస్తోంది.
ఇక క్లీవేజ్ చూస్తున్నారుగా.. ఆవగా వదిలేసింది. ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ టోటల్ ఫోటోకే హైలైట్ అయ్యింది. అందుకే పేరుకు తగ్గట్లుగానే ఈ ముద్దుగుమ్మ నిషా కళ్లతో కుర్రకారుకు గాలమేస్తోంది. ఆమె నిషా కళ్లలో ఒక్కసారి పడితే, అబ్బో వెనక్కి రావడం అంత వీజీ కాదండోయ్ మరి. కళ్లే కాదు, తేనెలూరే ఆ పెదాలు చూస్తున్నారుగా..ఆ మధువు చాలనిపిస్తోంది. చుక్క నీరైనా తాగాలనిపించట్లా.!