బాలీవుడ్ భామ ఎవలీన్ శర్మకి శరీరమ్మీద దుస్తులు ఎంత తక్కువగా ఉంటే అంత కంఫర్ట్‌గా ఉంటుందేమో. ఎందుకంటే ఆమె ఏ సినిమాలో నటించినా, ఏ ఫొటోలో కన్పించినా కాస్ట్యూమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాస్ట్యూమ్స్ సైజ్ తగ్గించడం వెను ఉద్దేశ్యం ఒక్కటే. అదే సెక్సప్పీల్. సెక్సప్పీల్కి కురచ దుస్తులే అవసరం లేదని కొందరు చెప్పినా ఎవలీన్ శర్మ మాత్రం దుస్తులు ఎంత తక్కువగా ఉంటే అంత సెక్సప్పీల్ ఉంటుందని నమ్ముతుంది. ఇక్కడ మాత్రం క్లీవేజ్ సొబగుల్లేవు. పొట్టి దుస్తులతో దాచేయాల్సినవన్నీ దాచేసినా పిచ్చ హీటెక్కించేస్తోంది ఎవలీన్ శర్మ.
ALSO SEE :
Qlik Here For Evelyn Sharma Latest Photos