ఎవరీ భామ.. ఎక్కడా పరిచయం లేదే.? అనుకుంటున్నారా.? అయితే, పరిచయం చేయాల్సిందే. బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ ముద్దుల తనయ. బాలీవుడ్ హ్యాండ్సమ్ టైగర్ ష్రాఫ్‌కి స్వయానా సోదరి. హా.. ఇప్పుడర్ధమై ఉంటుది.. ఈ పోలికలు ఎక్కడో చూసినట్లుందే అని.. ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా, ఈ పాపకి పెద్దగా సినిమాలతో టచ్ లేదు కానీ, ఇలాంటి హాట్ ఫోటో షూట్స్‌తో సంపేస్తుంటుంది. అప్పుడప్పుడూ ఓవర్ డోస్ గ్లామర్ షూట్స్‌లో పాల్గొని వివాదాల్లోకీ ఎక్కుతుంది. అయినా, తన తీరు మాత్రం మార్చుకోదీ హాట్ భామ. ఇంతకీ ఈమె పేరు చెప్పనే లేదు కదా. కృష్ణా ష్రాఫ్.
బ్లాక్ కలర్ నెట్టెడ్ ప్యాటర్న్ బ్రా ధరించి చూస్తున్నారుగా హాట్ సెల్ఫీకి ఎలా పోజిచ్చేసిందో. ఆ మాత్రం ఉంటుందిలెండి.. సోదరుడు టైగర్ ష్రాఫ్ రొమాంటిక్ హీరో. తండ్రి జాకీ ష్రాఫ్ కూడా ఏమంత తక్కువోడేం కాదు. మోస్ట్ పవర్‌ఫుల్ విలన్‌గా సత్తా చాటాడు. మరి వాళ్లు తలచుకుంటే, ఇంతటి గ్లామర్‌కి పెద్ద తెరపై ఎలాగోలా ఛాన్స్ రాకపోదు. అయితే, పాప ప్లానింగ్స్ వేరే వున్నాయట. ఆ సంగతేమో కానీ, ప్రస్తుతానికి ఇదిగో ఇలా హాట్ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.