గ్లామ్‌షాట్‌: ‘వ్‌’లీ అండ్‌ ‘బ్యూటీ’ఫుల్లీ.!

By iQlikMovies - March 05, 2020 - 17:10 PM IST

మరిన్ని వార్తలు

సినిమాల్లో వరుస ఛాన్సెస్‌ దక్కించుకోవడం అంత ఆషామాషీ కాదని ఈ బ్యూటీని చూస్తేనే అనిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఫోటో షూట్స్‌ చేయించుకుంటూ, దేనికదే సాటి అనిపించుకునేలా సోషల్‌ మీడియా సెన్సేషన్‌ ఐన నేహాశర్మకు బిగ్‌ స్క్రీన్‌పై ఓ వెలుగు వెలగాలన్న కోరిక మాత్రం తీరడమే లేదు.

 

‘చిరుత’ సినిమాతో డెబ్యూ చేసిన ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్‌గా నిలదొక్కుకునే అన్ని రకాల క్వాలిఫికేషన్లున్నప్పటికీ, సరైన అవకాశం మాత్రం తలుపు తట్టడం లేదు. అందుకే హాట్‌ హాట్‌ ఫోటో షూట్స్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. లేటెస్ట్‌గా ఓ వైట్‌ ఫ్రాక్‌లో నేహా శర్మ చేసిన గ్లామర్‌ షో సింప్లీ సూపర్బ్‌ అనిపిస్తోంది.. కుచ్చు కుచ్చు స్లీవ్‌లెస్‌ గౌను ధరించి క్యూట్‌ క్యూట్‌గా అమ్మడు సిగ్గు పడుతుంటే, వావ్‌.! వాట్‌ ఏ బ్యూటీ.. అని పాటేస్కోవాలనిపిస్తుంది. ఇంకెందుకాస్యం మీరూ ఈ బ్యూటీ లుక్స్‌ చూసి ఫిదా అయిపోండిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS