గోపీచంద్ పంతం సెన్సార్ రిపోర్ట్

By iQlikMovies - June 29, 2018 - 19:09 PM IST

మరిన్ని వార్తలు

వరుస ఫ్లాప్స్ తో సతమతవుతున్న మాస్ హీరో గోపీచంద్ ఈసారి ఎలాగైనా ఒక మంచి హిట్ కొట్టాలన్న పంతం పట్టుకున్నాడు. ఆ ప్రయత్నంలోనే పంతం అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం వచ్చే నెల 5వ తేదీన విడుదలకానుంది. ఇక కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ పూర్తికావడం, సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A ఇచ్చారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS