ఎప్పుడూ యోగాసనాలతోనూ, జిమ్‌ల్లో వర్కవుట్స్తోనూ కాలం గడిపేస్తూ, ఫిజిక్‌ని ఫిట్‌గా ఉంచుకునే ముద్దుగుమ్మ అమైరా దస్తూర్. ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ అవుతుంది కానీ, ఫిగర్ విషయంలో నో కాంప్రమైజ్ అంటుంది. అందుకే ఏది ఏమైనా వర్కవుట్స్ చేయాల్సిందేనంటుంది. అలా అని డైట్ ఫాలోయింగ్ ఏమీ పాఠించదట. నచ్చింది తింటుందట. కానీ రోజులో ఎక్కువ భాగం వర్కవుట్స్‌కే కేటాయిస్తుంటుందట.
తాజా పిక్ విషయానికి వస్తే, తన ట్రైనర్ వీపుపైకెక్కి ఇదిగో ఇలా కెమెరాకి పోజిచ్చింది. క్యూట్‌గా ఉంది కదా. హాట్ అప్పీల్ కూడా మర్చిపోదండోయ్. ఈ వర్కవుట్స్ చేసేదే అందుకు కదా. ఫిగర్ ఫిట్‌గా ఉంటేనే ఏ యాంగిల్లోనైనా ఎక్స్పోజింగ్ హాట్ట్గా ఉంటుంది. లేదంటే వల్గారిటీ వచ్చేస్తుంది అని క్యూట్ క్యూట్‌గా వివరించేస్తోంది అందాల అమైరాదస్తూర్.!
ALSO READ :
సన్నీలియోన్ సౌత్‌లో ఫిక్సయినట్లేనా.?
ALSO SEE : Gorgeous Amyra Dastur Latest Photoshoot
ALSO SEE : Gorgeous Amyra Dastur Latest Photoshoot