సన్నీలియోన్ పేరు చెబితే మంచానికి అంటుకుపోయిన ముసలి తాత కూడా తనకొచ్చినట్లుగా ఏదో స్టెప్పులేసేయాలని ఆరాటపడిపోతుంటాడు. అంతలా సన్నీ తన హాట్ మార్క్ వేసేసింది. పోర్న్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన సన్నీలియోన్ బాలీవుడ్లో హీరోయిన్‌గానూ సత్తా చాటింది. సోషల్ మీడియాలో సన్నీకి రికార్డు స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారనేది జగమెరిగిన సత్యం. ఆమె హాట్ పిక్స్కీ, హాటెస్ట్ వీడియోలకు ఓ రేంజ్లో ఫాలోయింగ్ ఉంది మరి. ఇకపోతే సన్నీలియోన్ ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా అది హాట్ కేకే.
తాజాగా సన్నీలియోన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు కుర్రోళ్లకు మతులు పోగొట్టేస్తోంది. హాట్‌గా స్కిన్ షో చేసినా, స్వీట్‌గా, క్యూట్‌గా ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వగల సత్తా సన్నీకుంది. అందుకేనేమో ఆమెకంత క్రేజ్. బేబీ పింక్ డ్రస్సులో సోఫాలో పడుకుని ఎద పొంగులను అటూ ఇటూగా ఎక్స్పోజ్ చేస్తూ ఊరిస్తోంది. ఈ ఫోటోలో సన్నీ లుక్స్ ఎక్స్ట్రా ఎట్రాక్షన్ అయ్యాయి. ఈ పిక్‌లో బ్యాక్ గ్రౌండ్ సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఎట్రాక్ట్ చేస్తోంది. అలాగే సన్నీలియోన్ చెవులకున్న జుంకీలు, మెడలోని జ్యూయలరీ, చేతికి గాజులు అన్నీ సమ్ థింగ్ సమ్‌థింగ్ అనిపిస్తున్నాయి.
Hey there 😘@WV_Official #SunnyLeone pic.twitter.com/teQM6tZ6fd
— Sunny Leone (@SunnyLeone) March 19, 2019