యాక్షన్ హీరో నుండి స్టైలిష్ యాక్షన్ హీరో గా మారి మన ముందుకి గౌతమ్ నంద గా రాబోతున్నాడు గోపీచంద్.
కొద్దిసేపటి క్రితమే ఈ చిత్ర సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్ వారు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక గౌతమ్ నంద ప్రపంచవ్యాప్తంగా జూలై 28న విడుదల కానుంది.