గతంలో తన చిత్రం రుద్రమదేవికి పన్ను రాయితీ కలిపించడంలో వివక్షత చూపినందుకు ప్రశ్నించిన దర్శకుడు గుణశేఖర్, ఇప్పుడు నంది అవార్డుల ప్రకటన తరువాత మరోసారి తన నిరసనని ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు.
మీరే చూడండి ఆ ప్రకటన-
ఇప్పటికే నంది అవార్డుల ప్రకటన తరువాత ఇందులో రాజకీయ కోణం ఉందంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ దర్శకుడు గుణశేఖర్ విడుదల చేసిన ప్రకటన సంచలనంగా మారింది.