హీరోయిన్ కిడ్నాప్ కేసులో హీరో పాత్ర?!

మరిన్ని వార్తలు

నటి భావన కిడ్నాప్ ఉందంతం ఒక పెద్ద సంచలనం సృష్టించింది అనే చెప్పాలి.

ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి హీరో దిలీప్ ని, దర్శకుడు నదీర్ షా ను పోలీసులు విచారించడం జరిగింది. అయితే దిలీప్ నటించిన ఓ సినిమా షూటింగ్ సమయంలో ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన పల్సర్ సుని ఉండడం ఈ కేసుని మరొక మలుపు తిప్పింది.

ఇప్పుడు పల్సర్ సుని ఆ సెట్ లో ఎందుకు ఉన్నాడు అనే కోణంలో విచారణ చేపట్టనున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసు తీవ్రత ఎక్కువ ఉన్న నేపధ్యంలో పోలీసులు మరింత శ్రద్ధ ఈ చిత్రం పై పెడుతున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS