అందంగా ఉండాలంటే వర్కవుట్స్ చేయడం కంపల్సరీ. సున్నితంగా నాజూగ్గా కనిపించే ముద్దుగుమ్మలు ఆ అందాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకోవడానికి తెర వెనుక ఎన్ని కసరత్తులు చేయాల్సి వస్తుందో తెలుసా.? పాపం. ఒకప్పుడు అందాన్ని కాపాడుకోవాలంటే చిన్న చిన్న వ్యాయామాలు, డైట్ కేరింగ్స్ తీసుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు ముద్దుగుమ్మలలా కాదు, కష్టమైన కసరత్తులు కూడా సునాయాసంగా చేసేస్తున్నారు. తెలుగు భామలు సమంత తదితరులు కూడా జిమ్స్‌లో కఠినంగా కుస్తీలు పట్టడం నెట్టింట్లో చూస్తూనే ఉన్నాం.
ఇక బాలీవుడ్ భామ షెర్లీన్ చోప్రా సంగతి చెప్పనే అక్కర్లేదు. ఎప్పుడూ హాట్ హాట్ పిక్స్‌తో, న్యూడ్ ఫోటోలతో వేడి పుట్టించే ఈ హాట్ ఐటెం పాప ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ చేసేస్తోంది. చేస్తోంది వెయిట్ లిఫ్టింగ్ అయినా దాన్ని కూడా హాట్ హాట్‌గా వడ్డించేయడమెలాగో ఈ భామకే తెలుసు. చూస్తున్నారుగా బ్లాక్ అండ్ బ్లాక్ ట్రాక్ డ్రస్సులో భారీ భారీ బరువులతో పాటు అంతే భారీగా అందాల ప్రదర్శన కూడా చేసేస్తోంది.
ALSO SEE : Sherlyn Chopra Latest Photo Gallery