గ్లామ్‌షాట్‌: యాబ్స్ తో గ్లామర్‌కి ఎక్స్‌ట్రా 'కిక్‌'

By Inkmantra - February 26, 2019 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

'ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌' పేరుతో ముద్దుగుమ్మలు వర్కవుట్స్‌ మీద వర్కవుట్స్‌ చేసేస్తున్నారు. ఇంతకుముందు ఫిట్‌నెస్‌ అంటే నాజూకు నడుము అనే సింపుల్‌ మీనింగ్‌ ఉండేది. కానీ ఆ నాజూకు నడుముకు 'యాబ్స్' అందాన్ని యాడ్‌ చేస్తున్నారు. ఈ 'యాబ్స్' పేరుతో పాపం పాపలు నాజూకు నడుముని తెగ చిత్రహింసలు పెట్టేస్తున్నారు. 

 

తాజాగా బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ షెర్లీన్‌ చోప్రా సోషల్‌ మీడియాలో ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. ఫిట్‌నెస్‌కి ఈ భామ కేరాఫ్‌ అడ్రస్సే. కొత్తగా ఇదిగో నడుముపై యాబ్స్ ట్రై చేసింది చూశారా.! ఆ యాబ్స్ తన నడుము భాగాన్ని మరింత సెక్సీగా మార్చేశాయని మురిసిపోతోంది. 

 

హాట్‌ హాట్‌ పిక్స్‌తో సోషల్‌ మీడియాని కావల్సినంత హీటెక్కించేసే ఈ భామ తాజాగా పోస్ట్‌ చేసిన ఈ పిక్‌ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అయిపోతోంది. ఈ పిక్‌ చూసి ఇంకెంత మంది ముద్దుగుమ్మలు ఈ తరహా ఫిట్‌నెస్‌ కోసం ఇంకెన్ని కసరత్తులు చేసేస్తారో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS