గ్లామ్‌ షాట్‌: హాట్‌ అండ్‌ స్పైసీ 'కపుల్‌'

మరిన్ని వార్తలు

రియల్‌ లైఫ్‌ కపుల్‌ కాదు, రీల్‌ లైఫ్‌ కపుల్‌నే చూస్తున్నామిక్కడ. హ్యాండ్సమ్‌ హంక్‌ హృతిక్‌ రోషన్‌తో డైనమిక్‌ బ్యూటీ లిసా హేడెన్‌ ఓ పత్రిక కోసం ఇచ్చిన పోజులివి. హాట్‌ అండ్‌ స్పైసీ కపుల్‌ అనిపిస్తోంది కదా ఈ జంట. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఎంత అద్భుతంగా ఉంటే సినిమా అంత అద్భుతంగా పండుతుంది. ఫొటో సెషన్‌కి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. హృతిక్‌ లాంటి హ్యాండ్సమ్‌ గై కనిపిస్తే కెమిస్ట్రీ ఆటోమేటిక్‌గా పండుతుందని లిసా హెడెన్‌ చెబుతోంది. లిసా లాంటి హాట్‌ బ్యూటీ ఉంటే కెమిస్ట్రీ దానంతట అదే వచ్చేస్తుందని అంటున్నాడు హృతిక్‌. ఇద్దరూ ఇద్దరే. అందుకే, ఈ ఇద్దరికీ బాగా కెమిస్ట్రీ ఇంత బాగా వర్కవుట్‌ అయ్యింది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS