హాట్‌ హాట్‌ జాక్వెలైన్‌ పోజు అదిరెలే!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ పోల్‌ డాన్సింగ్‌కి పెట్టింది పేరు. బాలీవుడ్‌లో తక్కువ టైంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్న బ్యూటీస్‌ లిస్టులో ఈ శ్రీలంక బ్యూటీ పేరు కూడా చేర్చొచ్చు. ఈ మధ్యనే 'జుడ్వా - 2' చిత్రంతో మంచి విజయం అందుకుంది. గ్లామర్‌లో అమ్మడు కెవ్వు కేక. 'జుడ్వా - 2' సినిమాలో బికినీ సొగసులతో దుమ్ము లేపేసింది. సినిమాల్లోనూ ఎంత చేసినా, అమ్మడు సోషల్‌ మీడియాలో కూడా గ్లామర్‌ ఒలకబోయడంలో ముందే ఉంటుంది. మామూలు గ్లామర్‌తో కిక్కేముంటుంది. అందుకే ఈ బ్యూటీ యోగాలు, ఆసనాలు, పోల్‌ డాన్స్‌లతోనూ మెప్పిస్తూ ఉంటుంది. పోల్‌పై తన అందమైన బాడీని బ్యాలెన్స్‌ చేయడంలో ఈ ముద్దుగుమ్మకి ఆమెకి ఆమె సాటి. ఇదిగో ఈ ఫోటో చూశారా? పోల్‌కి దాదాపు 90 డిగ్రీల కోణంలో తన బాడీని ఎలా బ్యాలెన్స్‌ చేసిందో. అదీ ఈ బ్యూటీ స్పెషాలిటీ.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS