బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన జయ జానకి నాయక చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ చిత్రంగా నిలిచింది.
ఇక ఈ మధ్యనే ఈ చిత్రం టీవీలో కూడా ప్రసారమయ్యింది. అక్కడ మాత్రం ఈ చిత్రానికి ప్రేక్షాకధారణ బాగా లభించింది. TRP రేటింగ్స్ పరంగా 14.5 వరకు వచ్చినట్టు సమాచారం, బాహుబలి చిత్రం తరువాత అంతటి గొప్ప TRPలు అందుకున్న చిత్రంగా మిగిలిపోయింది.
ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ముఖ్యంగా హంసలదీవిలో షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.