ఆమె అందానికి ప్రకృతి సైతం పులకించి తీరాల్సిందే. అలాంటి అందాల చందమామ కైపెక్కించే కళ్లతో అలా నిలబడితే చాలదా.. కుర్రకారు గుండెల్లో రొమాంటిక్ వైబ్స్ మ్రోగడానికి. అందుకే ఇదిగో చూడండి, ప్రకృతి సోయగాల్ని చూసి చందమామ కాజల్ తన్మయత్వానికి లోనైతే, ఆమె అందాల్ని చూసి కుర్రోళ్లు ఫీలవుతున్నారు రొమాంటిక్ ఫీల్‌ని. రొమాంటిక్ లొకేషన్, కిర్రాకు పుట్టిస్తోన్న కాజల్ స్టైల్ ఓహో ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తోంది. ఇదే రొమాంటిక్ మూడ్ నుండి, ఈ ముద్దుగుమ్మ త్వరలోనే రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో ప్రేక్షకుల్ని రొమాంటిక్ మూడ్‌లోకి తీస్కెల్లిపోనుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ!
ALSO SEE :
Qlik Here For Kajal Agarwal Latest Photos