చిన్న గౌనులో సొగసుల'క్వీన్‌

మరిన్ని వార్తలు

గత పదేళ్లుగా తన గ్లామర్‌తో ఇండస్ట్రీని 'క్వీన్‌'గా ఏలుతోంది అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌. అలా అని గ్లామర్‌లో ఎప్పుడూ హద్దులు దాటలేదు. అందంగా హాట్‌గా కనిపించడమే చందమామకి తెలిసిన గ్లామర్‌. ప్రస్తుతం తమిళంలో 'ప్యారిస్‌ ప్యారిస్‌' చిత్రంలో నటిస్తోంది ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌. బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ నటించిన 'క్వీన్‌' కి రీమేక్‌గా తెరకెక్కుతోందీ చిత్రం. ఇదిలా ఉంటే, సీనియర్‌ భామ అయినా కానీ, కాజల్‌కి అవకాశాల్లో మాత్రం లోటు లేదు. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇదే టైంలో తనలోని కొత్త కొత్త గ్లామర్‌ యాంగిల్స్‌ ఇంకా ఉన్నాయంటూ చూపిస్తోంది కాజల్‌. సోషల్‌ మీడియాలో హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోతోంది. చూశారుగా, పొట్టి గౌనులో చందమామ హాట్‌ సొగసులు చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదుగా.!
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS