డ్రగ్స్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే సినీతారల విచారణకి సంబంధించి హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.
ఈ సమయంలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో ఆయన ఇంటిని రైడ్ చేయగా ఆ ఇంటిలో గంజాయి లభించింది. ఆ గంజాయని స్వాధీనం చేసుకున్న పోలీసులు, రోనిని అరెస్ట్ చేశారు.
రాని గతంలో రాశి ఖన్నా, లావణ్యలకు మేనేజర్ గా పని చేశాడు. దీనితో ఒక్కసారిగా డ్రగ్స్ రాకెట్ లో టాలీవుడ్ ప్రముఖుల పాత్ర ఉన్నట్టు తేటతెల్లమయింది.