గ్లామ్‌షాట్‌: 'కంచె' దాటిన గ్లామర్‌లో ఎన్నెన్ని శృంగారాలో.!

By iQlikMovies - December 19, 2018 - 13:58 PM IST

మరిన్ని వార్తలు

తొలి సినిమాలో 'సీత'గా జమీందారీ అమ్మాయిగా ట్రెడిషనల్‌ లుక్‌లో అలరించిన ముద్దుగుమ్మ ప్రగ్యాజైశ్వాల్‌. తర్వాతర్వాత అంచెలంచెలుగా గ్లామర్‌ కంచెలు దాటేసింది. గ్లామర్‌ అంచుల్ని చివరి వరకూ చూపించేసింది కానీ, సరైన సక్సెస్‌ మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయింది. 

 

క్లాసిక్‌ లుక్‌తో పరిచయమై సూపర్‌ హిట్‌ కొట్టిన ఈ బ్యూటీ ఐటెం హద్దుల్ని కూడా దాటేసింది. 'నక్షత్రం' సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌తో శృతి మించిన శృంగారం పండించేసింది. గ్లామర్‌లో నో మొహమాటమ్స్‌ అని ఎన్నిసార్లు ప్రూవ్‌ చేసినా, ఎందుకో ఈ గ్లామర్‌ సీతను అవకాశాలు వరించడం లేదు. 

 

ఇక సినిమాల సంగతి అటుంచి ఫిట్‌నెస్‌ పరంగా జిమ్‌లలో కసరత్తులు చేస్తూ, ఆ హాట్‌ హాట్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. అలాగే హాట్‌ హాట్‌ పిక్స్‌తోనూ రెచ్చిపోతోంది. అలా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్టుగా పోస్ట్‌ చేసిన ఈ పిక్‌ కుర్రకారుకు కొత్త కిక్కిస్తోంది. ఇన్నర్‌ టాప్‌ వేర్‌లో తన్నుకొస్తున్న ఆమె క్లీవేజ్‌ సోయగాలు కెవ్వుకేక పెట్టిస్తున్నాయి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS