బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ హాట్‌నెస్‌కి బ్రాండ్ అంబాసిడర్. ఎక్స్పోజింగ్ దాటి వల్గారిటీ హద్దుల్ని కూడా టచ్ చేసేసిందీ బ్యూటీ. ఏం చేసినా ఎంత చూపించినా అదంతా సినిమా కోసమే, నటనలో భాగమే అని తెలివిగా చెప్పడం కరీనాకే చెల్లింది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకాస్త చూడండి. అన్నట్లుగా వంగి వంగి అందాలను ఆరబోసేస్తోంది. ఇటీవలే ఓ బిడ్డకు తల్లైన కరీనా కపూర్ కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. అలాగనీ హాట్ ప్రోపర్టీస్ని ఎక్స్పోజ్ చేయడంలో విరామం తీసుకోలేదు. ప్రెగ్నెంట్ లుక్‌లోనూ హాట్ అప్పీల్ పండించింది. డెలివరీ తర్వాత అదే హాట్నెస్ కంటిన్యూ చేసింది. ఈ మధ్యనే బికినీలో ఫోటో షూట్ చేయించుకుంది. ఇప్పుడిలా జీరో సైజ్ ఫిజిక్‌తో హాట్ హాట్ సవాల్ విసురుతోంది కొత్తగా వస్తోన్న హీరోయిన్లకి. ఏమాటకామాటే చెప్పుకోవాలి, కరీనా గ్లామర్ ముందు ఎవ్వరైనా బలాదూర్ అనాల్సిందే!