'రాగిని ఎమ్మెమ్మెస్ రిటర్న్స్'తో వెలుగులోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. పేరు కరిష్మా శర్మ. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్స్‌తో అమ్మడు సినిమాలో చూపించిన హాట్‌నెస్ ఎంతో చెప్పకనే చెప్పింది. అన్నట్లు ఇది సినిమా కాదు, ఓ వెబ్ సిరీస్. సూపర్ హాట్‌గా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో చూపించిన గ్లామర్ చాలదన్నట్లు ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ ఫోటో సెషన్స్‌తోనూ రెచ్చిపోతోంది. అందాన్ని దాచుకుంటే అందంగా ఉండదనీ, ప్రదిర్శించినప్పుడే ఆ అందానికి అసలైన విలువ అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు వెబ్ సిరీస్‌కే అవకాశమొచ్చింది. సినిమాల్లోనూ ఛాన్స్ వస్తే తన అందచందాలతో ఆడియన్స్‌ని హీటెక్కించడానికి రెడీగా ఉన్నానంటోంది హాట్ బ్యూటీ కరిష్మా శర్మ.