బాలీవుడ్ సెక్స్‌బాంబ్ కాశ్మీరా షా ఇప్పుడైతే అంత ఎక్కువగా సినిమాల్లో కన్పించట్లేదుగానీ సోషల్ మీడియాలో అయితే యాక్టివ్గానే ఉంది. 'బికినీ డే' అంటూ ఇదిగో ఇలా దర్శనమిచ్చింది. బికినీ డే పేరుతో 'ఎక్స్‌ప్లోజివ్ క్లీవేజ్'తో కుర్రకారు గుండెల్లో పెద్ద బాంబే పేల్చింది కదా? సోషల్ మీడియాలో ఇప్పుడీ స్టిల్స్ వైరల్ అయ్యాయి. ఎందుకు వైరల్ అవ్వవు? సెక్స్‌బాంబ్ క్లీవేజ్‌తో ఎక్స్ప్లోడ్ అయిపోతే తట్టుకోవడం, కుర్రకారు గుండెలకి ఎంత కష్టం?