పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాకి సంబంధించి హైదరాబాద్ లో తెలవారుజామున ప్రదర్శించాల్సిన బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ అయ్యాయి.
తెలిసిన సమాచారం ప్రకారం, పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో బెనిఫిట్ షోలు క్యాన్సిల్ అవ్వడానికి కారణం అట! ప్రస్తుతానికైతే ఉదయం 8.30కి ఒక షోకి మొదలయింది.