నందమూరి నటసింహం బాలకృష్ణ తన తాజా చిత్రం జై సింహతో ప్రేక్షకుల ముందుకి వచ్చేశాడు. పోయిన సంక్రాంతికి గౌతమీపుత్ర శాతకర్ణితో వచ్చిన బాలయ్య ఈ సంవత్సరం జై సింహగా వచ్చాడు.
ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే నేటి ఉదయం నుండి బాలయ్య ఈ చిత్రంలో చేసిన డాన్సుల గురించి పెద్ద చర్చ నడుస్తున్నది. ఆయన చేసిన డాన్సులు ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా అయ్యాయి. ఇదే సమయంలో అందరి దృష్టిని ఆకర్షించిన కత్తి మహేష్ ఈ చిత్రానికి రివ్యూ ఇచ్చాడు. అది కూడా తనదైన శైలిలో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆయన చెప్పిన రివ్యూ ఇదే-
దీనితో మహేష్ కత్తి, ఈ సంక్రాంతికి వచ్చిన రెండు తెలుగు చిత్రాలని ఒకటే గాటికి కట్టి రెండు ఫ్లాప్ చిత్రాలు అని ముద్రవేసేశాడు. మరి ఈ రెండు చిత్రాల కలెక్షన్స్ ఎలా ఉండబోతాయో అన్నది చూడాలి.