రంగస్థలం పై ‘కత్తి మహేష్’ షాకింగ్ రివ్యూ

By iQlikMovies - March 30, 2018 - 16:38 PM IST

మరిన్ని వార్తలు

రామ్ చరణ్ రంగస్థలం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. ఇక విడుదల అయిన ప్రతి చోట నుండి సినిమాకి మంచి హిట్ టాక్ రావడంతో రంగస్థలం యూనిట్ మొత్తం ఆనందంలో మునిగిపోయింది.

ఇక ఈ సినిమా గురించిన రివ్యూ ని ప్రముఖ సెలబ్రిటీ అయిన కత్తి మహేష్ తన సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు. ఆయన ఈ సినిమా గురించి ఏమన్నాడో మీరు చూడండి-కత్తి మహేష్ అనే కాకుండా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమాని, సినిమాలో నటించిన నటీనటులని పొగడ్తలతో ముంచెత్తుతుండడం గమనార్హం. మరి ముఖ్యంగా రామ్ చరణ్ నటన గురించి అందరు కీర్తిస్తూనే ఉన్నారు.

ఇక రేపటి నుండి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించే మాట్లాడుకుంటుండాలి..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS