“గౌతమీపుత్ర”కి సీక్వెల్ రాబోతుందా?

మరిన్ని వార్తలు

గౌతమీపుత్ర శాతకర్ణి- ఈ సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక మరుపురాని చిత్రంగా మిగిలిపోతుంది అనడంలో ఎటువంటి సందేహంలేదు.

ఇలాంటి సందర్భంలో ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందని వార్తాలు వస్తున్నాయి. దీనితో నందమూరి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది అలాగే ఈ సీక్వెల్ తోనే మొక్షాజ్ఞ ఫిలిం ఎంట్రీ ఉంటుందని ఈ వార్తల సారాంశం.

అయితే డైరెక్టర్ క్రిష్ మాత్రం ఈ వార్తలని కొట్టి పారేశాడు. తనకి ఇప్పుడు గౌతమీపుత్రకి సీక్వెల్ తీసే ఆలోచనలేదని అలాగే ఇంకా తను డిఫరెంట్ సబ్జెక్ట్ లు డైరెక్ట్ చేయాలని ఉంది అని స్పష్టం చేశాడు.

క్రిష్ క్లారిఫికేషన్ తో సీక్వెల్ వార్తలకి తెర పడింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS