సుమంత్ హీరోగా తెరకెక్కిన 'బోణీ' సినిమాతో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ కృతి కర్బంద. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'తీన్‌మార్' చిత్రంలో నటించింది. రామ్ చరణ్‌తో ఇటీవలే 'బ్రూస్‌లీ' చిత్రంలో నటించింది. ఈ సినిమాలో చరణ్‌కి అక్కగా నటించింది. యంగ్ హీరో రామ్‌తో 'ఒంగోలు గిత్త' సినిమాలో హైపర్ యాక్టివ్‌గా కనిపించింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలేమీ చేయడం లేదు కానీ, కన్నడ సినిమాలతో బిజీగా ఉంది. ఈ మధ్యనే ఓ బాలీవుడ్ చిత్రంలో హాట్ హాట్‌గా హీటెక్కించింది. తాజాగా ఇలా క్లీవేజ్ బ్లాక్ డ్రస్సులో హాట్ అప్పీల్ ఇచ్చింది. ఇంత హాట్ అప్పీల్‌లో అమ్మడిని చూడడం తెలుగు ప్రేక్షకులకు కొంచెం కొత్తగా కనిపించినా, కానీ కుర్రకారు మాత్రం అమ్మడి అందాల దాడిని తట్టుకోవడానికి కొంచెం కష్టమైనా ఇష్టపడుతున్నారు.
ALSO SEE :
Qlik Here For More Pics