యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం వంటి హిట్ చిత్రాలతో దర్శకుడిగా ఒక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు KS రవికుమార్ చౌదరి.
ఈయన తాజాగా ఒక యుట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ కథని చెప్పాడు. అయితే అతను ప్రేమించింది ఒక ప్రముఖ యాంకర్ అని చెప్పడంతో ఈ వార్త ఇప్పుడు సంచలనం అయింది. ఇక ఆ యాంకర్ తనని ప్రేమించి పెళ్ళి మాత్రం వేరే వ్యక్తిని చేసుకుని తనని మోసం చేసింది అని తెలిపాడు.
అయితే తాను ప్రేమించే సమయానికి ఆ యాంకర్ ఒక వ్యభిచారి అని ఆ విషయం తనకి ఆమెని ప్రేమించాక తెలిసింది అని చెప్పుకొచ్చాడు. ఆమె మీద ఉన్న పిచ్చి ప్రేమకి గుర్తుగానే తన పేరుని పచ్చబొట్టుగా వేయించుకున్నాను అని ఆ ఇంటర్వ్యూ లో చెప్పాడు.
ఇక ఈ వ్యాఖ్యల అనంతరం ఆ యాంకర్ ఎవరు అన్న ప్రశ్నలు అందరిలోనూ మొదలయ్యాయి.