'ఖైదీ నెంబర్ 150' సినిమా చేయకపోయి ఉంటే, ఇప్పుడొచ్చిన స్టార్‌డమ్‌కి బహుశా రాయ్ లక్ష్మి దూరమయ్యేదేమో. ఆమె కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. కొన్ని ఛాన్స్‌లు అనుకోకుండా వస్తాయనీ, అవి స్టార్‌డమ్‌ని తీసుకొస్తాయనీ అలాంటి అవకాశమే 'ఖైదీ నెంబర్ 150' అని చెబుతోందీ భామ. మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ ఎప్పటికీ మర్చిపోలేనంటోన్న ఈ బ్యూటీ బాలీవుడ్‌లో 'జూలీ-2' సినిమా చేస్తోంది. అందులో అందాల విందుతో రెచ్చిపోవడమే కాకుండా సోషల్ మీడియాలో బికినీ ఫొటోలతో హంగామా సృష్టించేస్తోంది. అందం చూడవయా అదిరే ఒంపు సొంపుల్ని ఆస్వాదించవయా అన్నట్టుంది కదూ బికినీలో రత్తాలు పోజును చూస్తే!
ALSO SEE :
Qlik Here For Lakshmi Rai Latest Photos