మహేష్ ని చెప్పుతో కొడతా: మాధవీలత

మరిన్ని వార్తలు

రాముడి పైన మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యలకి సంబంధించి దుమారం ఇంకా చేలరేగుతూనే ఉంది. ఇప్పటికే ఈ అంశమై పలువురు ప్రముఖులు మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించగా పోలీసు వారు ఆయన పైన కేసు కూడా నమోదు చేశారు.

ఇవన్ని ఒక పక్కన నడుస్తూనే ఉన్నాయి, తాజాగా నటి మాధవీలత ఈ అంశం పైన స్పందించింది. అసలు సీత పైన, రాముడి పైన నీకేం హక్కుందని కామెంట్ చేసావు? అసలు నిన్ను చెప్పుతో కొడతా అని చాలా ఘాటైన రీతిలో కౌంటర్ ఇచ్చింది.

ఇప్పుడు మాధవీ చేసిన కామెంట్ గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. అయితే నాగబాబు చేసిన కామెంట్స్ కి మహేష్ కత్తి స్పందించాడు, మరి ఇప్పుడు కూడా అదే రీతిలో మాధవీ లత మాటలకి కౌంటర్ ఇస్తాడా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

ఏదేమైనా.. మహేష్ కత్తి అంటేనే వివాదాలకి చిరునామాగా మారిపోయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS