భరత్ అనే నేను సెన్సార్ రిపోర్ట్

By iQlikMovies - April 16, 2018 - 15:20 PM IST

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'భరత్ అనే నేను' సెన్సార్ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది.

సెన్సార్ రిపోర్ట్ విషయానికి వస్తే, ఈ సినిమాలో సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడా చెప్పకుండా U/A సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దీంతో అభిమానుల్లో ఈ చిత్రం పై ఉన్న నమ్మకం రెట్టింపు అయింది.

ఇక ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ తీసిన గత మూడు చిత్రాలు భారీ విజయాన్ని నమోదు చేయటంతో, ఈ వారం విడుదల అవుతున్న ఈ చిత్రం కూడా అదే స్థాయి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS