రంగస్థలం పైన మహేష్ ఆసక్తికర కామెంట్స్

By iQlikMovies - April 07, 2018 - 13:35 PM IST

మరిన్ని వార్తలు

రామ్ చరణ్-సుకుమార్ కలయికలో వచ్చిన రంగస్థలం చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నది. అలాగే పలువురు సినీ ప్రముఖుల నుండి కూడా ఈ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

తాజాగా ఈ జాబితాలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు రంగస్థలం పైన కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన కామెంట్స్ ఏంటో మీరే చూడండి ఒకసారి-


సెలబ్రిటీలకి ప్రశంసలతో పాటుగా రంగస్థలం చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద కూడా కలెక్షన్స్ రూపంలో కాసుల జల్లు కురుస్తూనే ఉంది. సినిమా విడుదలై వారం అవుతున్నా కూడా ఈ చిత్రం నడుస్తున్న థియేటర్ల లో హౌస్ ఫుల్ అవుతూనే ఉన్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS