అరబిక్ లోకి మహేష్

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ తన తాజా చిత్రం స్పైడర్ తో తమిళంలోకి అడుగుపెట్టనున్నాడు. తెలుగు-తమిళ బాషల్లో ద్వీభాషా చిత్రంగా ఇది విడుదల కానుంది.

అయితే ఈ చిత్రంతో మరో కొత్త రికార్డు సృష్టించానున్నాడు మహేష్. అదేంటంటే- స్పైడర్ చిత్రాన్ని అరబిక్ బాషలోకి డబ్బింగ్ చేయనున్నారు. ఇలా ఒక తెలుగు చిత్రాన్ని అరబిక్ బాషలోకి డబ్బింగ్ చేయడం దాదాపుగా ఇదే ప్రధమం.

దీనితో గల్ఫ్ దేశాల్లో మహేష్ సినిమాలకి మార్కెట్ ని పెంచే ఉద్దేశ్యంతోనే ఈ కొత్త స్ట్రాటజీ ని అమలు చేస్తునట్టు తెలుస్తున్నది. అందరు హీరోలు పక్క రాష్ట్రాల వైపు చూస్తుంటే, మహేష్ మాత్రం ఏకంగా వేరే దేశం పైనే దృష్టం పెట్టేసాడు.

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS