గ్లామ్‌షాట్‌: ఇసుక తిన్నెల్లో హాట్‌ హాట్‌ 'నేల టిక్కెట్టు'.!

By Inkmantra - February 19, 2019 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

'నేల టిక్కెట్టు' సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటించింది ముద్దుగుమ్మ మాళవికా శర్మ. సినిమా హిట్‌ అయ్యుంటే, ఈ నేలటిక్కెట్టు పాపకి ఓ రేంజ్‌లో అవకాశాలు వచ్చి వాలేవి. క్యూట్‌ ఫీచర్స్‌తో హాట్‌ అప్పీల్‌తో వస్తూ వస్తూనే కుర్రోళ్ల గుండెల్లో సన్నగా అగ్గి రాజేసేసింది. ఏం చేస్తాం. అన్నీ ఉన్నా అదృష్టం కలిసి రావాలి కదా. అలా ఈ సాలిడ్‌ గ్లామర్‌ మరుగున పడిపోయింది. 

 

అయితే తాను రేపిన అగ్గి సెగలకు అప్పుడప్పుడూ ఈ ముద్దుగుమ్మ ఇదిగో ఇలా ఆధ్యం పోస్తుంటుందన్నమాట. ఇసుక తిన్నెల్లో హాటీ క్లీవేజ్‌తో హీటెక్కించేస్తోంది. తనకేం తెలియదన్నట్లు అందాలన్నీ ఆవగా ఆరేసేసి, ఇన్నోసెంట్‌గా ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చి ఎటో చూస్తోంది. ఒంటికి అతుక్కుపోయేలా ఉన్న ఆ సీ గ్రీన్‌ టైట్‌ ఫిట్‌లో మాళవిక అందాలు కెవ్వుకేక పుట్టించేస్తున్నాయ్‌. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS