ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లుగా 'నేల టిక్కెట్టు' చిత్రం ఆడియో ఫంక్షన్ వేడుకలోనే ముద్దుగుమ్మ మాళవికా శర్మ తనలోని గ్లామర్ యాంగిల్ మొత్తాన్ని ఎగ్జిబిషన్‌కి పెట్టేసింది.
ఆడియో వేడుకలో కెమెరా కళ్లు తన వైపు నుండి తిప్పుకోనీయకుండా చేసింది. హాట్ హాట్‌గా స్కిన్ షో చేసేసి, అప్పుడే గ్లామర్ ప్రియుల మదిలో చోటు సంపాదించేసింది. ఇక సినిమాలో అమ్మడు అస్సలు అభ్యంతరాలే చెప్పకుండా ఎక్స్‌పోజింగ్ చేసేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. సినిమాకి ఈ ముద్దుగుమ్మ అందాలు ఎక్స్‌ట్రా ఎట్రాక్షన్ కానున్నాయనడంలో ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదట. ఇకపోతే, ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియానీ తన హాట్‌నెస్‌తో హీటు పుట్టించేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ ఇలా ఆరెండ్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్‌తో క్లీవేజ్ గ్లామర్‌ని ప్రమోషన్‌కి పెట్టేసింది. ఓ రకంగా తనకీ పబ్లిసిటీ. మరో రకంగా సినిమాకీ పబ్లిసిటీ. ఒక్క దెబ్బకే రెండు పిట్టలు అంటే ఇదే మరి. ఒకే గ్లామర్ రెండు ప్రయోజనాలు. పోలా అదిరిపోలా.!