మంచు విష్ణుకి ఒక రాజకీయ నాయకుడి పైన తీవ్రస్థాయిలో కోపం వచ్చింది. తన కోపాన్ని, బాధని చెబుతూ సదరు రాజకీయ నాయకుడికి వరుస పెట్టి ట్వీట్స్ చేసాడు.
ఇంతకి జరిగిందేమిటంటే- మెర్సల్ చిత్ర విషయంలో జరుగుతున్న చర్చా కార్యక్రమంలో బీజేపీ స్పోక్స్ పర్సన్ అయిన GVL నరసింహారావు భారతీయ సినీ పరిశ్రమలోని వ్యక్తుల పై చేసిన వ్యాఖ్యలకి మంచు విష్ణు కౌంటర్ ఇచ్చాడు.
మంచు విష్ణు కౌంటర్స్ ని ఈ క్రింద చూడొచ్చు-
మొత్తానికి మెర్సల్ చిత్రంతో రాజకీయ లబ్ది అటుంచి ఇప్పుడు కొత్త వివాదాల్లో ఇరుక్కుంటున్నారు రాజకీయ నాయకులు.