45 - ఫిట్‌నెస్‌తోనే హాట్‌నెస్‌!

మరిన్ని వార్తలు

ఓ హిందీ టీవీ సీరియల్‌తో పాపులర్‌ అయిన మందిరా బేడీ, క్రికెట్‌ 'ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్‌' వ్యాఖ్యాతగా దేశవ్యాప్తంగా అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేయగలిగింది. ఆ తర్వాత సినిమాల్లోకొచ్చింది, కొన్ని సినిమాల్లో నటించింది. ఈ బ్యూటీ వయసు ఇప్పుడు 45 ఏళ్ళు. ఈ వయసులోనూ ఇంత ఫిట్‌గా ఎలా వుంటోందో కదా! ఫిట్‌నెస్‌ లెవల్స్‌ సంగతి తర్వాత, హాట్‌నెస్‌ గురించి మాట్లాడుకోవాలి. సెక్సప్పీల్‌కి వయసుతో సంబంధం లేదనీ, ఏ వయసులో అయినా హాట్‌గా వుండాలనే తపన ఫిట్‌నెస్‌ని పెంచుతుందని అంటోంది మందిరా బేడీ. సోషల్‌ మీడియా సెక్స్‌బాంబ్‌ అనే ఇమేజ్‌ దక్కడం పట్ల కూడా హ్యాపీగా ఫీలయ్యే మందిర, ఇద్దర పిల్లలకు తల్లినయినా సెక్సప్పీల్‌ విషయంలో ఏమాత్రం తగ్గనని చెబుతుంటుంది. వెకేషన్‌లో బీచ్‌లలో బికినీలతో ఫొటోలకు పోజులివ్వడం, వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం అలా తన పాపులారిటీని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తోంది మందిరా బేడీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS