దర్శకుడి కొడుకు సంగీత దర్శకుడిగా మారనున్నడా?

మరిన్ని వార్తలు

ప్రముఖ దర్శకుడు మారుతీ తనయుడి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.

ఆ వీడియో ఏంటంటే-మారుతీ కొడుకు ఆశ్రిష్ డ్రమ్స్ వాయిస్తుండగా తీసిన వీడియో అది. ఈ వీడియో చూసిన చాలా మంది అశ్రిష్ ని ఫ్యూచర్ సంగీత దర్శకుడుగా చూడొచ్చు అని అనేస్తున్నారు. మారుతీ కూడా తన పుత్రోత్సాహాన్ని తన అభిమానులతో ఈ వీడియో షేర్ చేసి పంచుకున్నాడు.

ఏదైతేనేమి మారుతీ తన వారసుడిని తనలా దర్శకుడిగా కాకుండా ఒక సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తుండడం గమనార్హం. ఇదిలావుండగా దర్శకుడు మారుతీ  ప్రస్తుతం తాను నాగ చైతన్యతో చేయబోయే శైలజ రెడ్డి అల్లుడు చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS