తెలుగులో పలు చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ మీనాక్షీ దీక్షిత్. 'దూకుడు', 'బాద్‌షా' చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌లో రెచ్చిపోయి డాన్సులేసింది. శ్రీకాంత్ సినిమా 'దేవరాయ'లోనూ నటించింది. తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించాలనుకుంటోంది. తగిన అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఫోటో సెషన్స్ అంటే ప్రాణం పెడుతుంది. ఈ రకంగా ఆడియన్స్‌కి దగ్గరగా ఉండాలని అమ్మడి ఐడియా అట. హాట్ హాట్ ఫోటో సెషన్స్‌తో సోషల్ మీడియాని ఇలా హీటెక్కించేస్తోంది. బ్యాక్ ఓపెన్ ఆరెంజ్ కలర్ మోడ్రన్ డ్రస్‌లో సీతాకోక చిలుకలా మెరిసిపోతోన్న తన అందాన్ని చూసి తరించమంటోంది మీనాక్షీ దీక్షిత్.