గ్లామ్‌షాట్‌: కిల్లింగ్‌ సెక్సీ సెల్ఫీ

మరిన్ని వార్తలు

'నన్ను దోచుకుందువటే' చిత్రంతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ నభా నటేష్‌. తొలి సినిమాకే పర్‌ఫామెన్స్‌ పరంగా ఆకట్టుకుంది. గ్లామర్‌లోనూ ఓకే అనిపించింది. తర్వాత రవిబాబు డైరెక్షన్‌లో వచ్చిన 'అదుగో' చిత్రంలో మెరిసింది. ఇప్పుడు రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. గతేడాది పరిచయమైన ముద్దుగుమ్మల్లో అవకాశాల పరంగా ఓకే అనిపించుకుంటున్న ముద్దుగుమ్మ నభా నటేష్‌.

 

సినిమాలతోనే కాకుండా, అభిమానులకు ఎప్పుడే దగ్గరగా ఉండాలనే యోచనతో సోషల్‌ మీడియాలో ఖాతా తెరిచింది. ఆ వేదికను ఆసరాగా తీసుకుని, అప్పుడప్పుడూ ఇదిగో ఇలా హాట్‌ హాట్‌ పిక్స్‌ని పోస్ట్‌ చేస్తూ తనలో ఈ యాంగిల్‌ కూడా ఉందని రకరకాల గ్లామర్‌ యాంగిల్స్‌ని పరిచయం చేస్తోంది. అందులో జస్ట్‌ శాంపిల్‌గా ఈ సెల్ఫీ యాంగిల్‌ మీకోసం. వాచ్‌ ఇట్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS