బాలయ్యకి నాకు మధ్య ఎటువంటి గొడవలు లేవు: నాగార్జున

మరిన్ని వార్తలు

తెలుగు సినిమాలకి సంబంధించి ఇప్పుడు ఎక్కడ చూసిన జరిగే ఏకైక చర్చ- ఫ్యాన్స్ వార్.

ఈ ఫ్యాన్ వార్స్ తో సగటు సినీ అభిమానికి సినిమాల పై ఉన్న గౌరవం తగ్గిపోతుంది. ఇంతకి విషయానికి వస్తే, నిన్న జరిగిన TSR-TV9 అవార్డ్స్ లో నాగార్జున ఒక ఆసక్తికరమైన వివరణ ఇచ్చాడు.

అదేంటంటే, నాగార్జున కి- బాలయ్య కి మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న పుఖార్ల పై నాగార్జున అదే స్టేజి పై అవి వట్టి పుఖార్లు అని తేల్చేశాడు.

దీనికి సంకేతం గా పక్కనే ఉన్న బాలయ్య భుజం పై చేయి వేసి మరి అందరికి సమాధానం చెప్పేశాడు. ఇంతటితో ఏదో జరిగింది అనే ఊహగానాలకి తెర పడింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS