సీనియర్ నటుడు చలపతిరావు రారండోయ్ వేడుకచూద్దాం ఆడియో రిలీజ్ లో అమ్మాయిల పై చేసిన కామెంట్ పై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతున్నది.
ఇక ఆ కామెంట్ పై రారండోయ్ వేడుక చూద్దాం నిర్మాత అయిన కింగ్ నాగార్జున స్పందించాడు. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చలపతిరావు చేసిన కామెంట్ తో తాను ఏకిభవించట్లేదు అని తేల్చిచెప్పాడు.
మీరు ఒకసారి ఆ ట్వీట్ చూడండి-