'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన బ్యూటీ నందితా శ్వేతా. యాక్టింగ్ టాలెంట్‌తో పాటు అమ్మడికి గ్లామర్ పాళ్లు కూడా కూసింత ఎక్కువే. నేచురల్ బ్యూటీతో పాటు, గ్లామరస్ లుక్స్‌లోనూ తానేం తక్కువ కాదనిపిస్తోంది ఈ ఫోటో చూస్తే. అమ్మడి ఫేస్ ఫీచర్స్ చాలా నేచురల్‌గా ఉంటాయి. బొంగరాల్లాంటి కళ్లతో అలా చూస్తేనే చాలు కుర్రకారుకు మత్తెక్కడానికి. ఇక ఇలా బ్లాక్ అండ్ వైట్‌లో తన అందాలను విందు చేస్తుంటే అబ్బో ఆగేదెలా! అమ్మడి తాపం తీరేదెలా. కసి కసిగా చూపుల్తో, కుర్రోళ్లని వల వేసి లాగేస్తోందే చిన్నది!