సమంతా పెళ్ళి చీర ముచ్చట్లు

మరిన్ని వార్తలు

నటి సమంతా-హీరో నాగ చైతన్యల వివాహానికి సంబందించిన విషయాలు ఒక్కొకటిగా బయటకి వస్తున్నాయి.

అందులో తాజాగా వెలుగులోకి వచ్చిన విషయమేమిటంటే- సమంతా పెళ్ళి చీర. పెల్లిరోజున సమంతా ధరించేచీర నాగ చైతన్య అమ్మమ్మ రాజేశ్వరి దేవి (రామానాయుడి గారి భార్య) ది కావడం విశేషం.

ప్రస్తుతం ఈ చీరకి బంగారు జరీ వర్క్ ని ప్రముఖ డిజైనర్ అయిన క్రిశా బజాజ్ డిజైన చేస్తుండడం విశేషం. ఈ డిజైనరే చైతు-సమంతాల నిశ్చితార్దానికి కూడా వీరిరువురికి డిజైన చేసింది.

ఇక అభిమానుల్లో ఆ ప్రత్యేకమైన చీరని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆత్రుత మొదలయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS