మ‌హాన‌టిలో నాని??

మరిన్ని వార్తలు

సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం మ‌హాన‌టి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి అశ్వ‌నీద‌త్ నిర్మాత‌. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ క‌నిపించ‌నుంది. జ‌ర్న‌లిస్టుగా స‌మంత న‌టించ‌నుంది. ఇప్పుడు ఈ చిత్రంలో నాని ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. సావిత్రి హ‌యాంలో ఉన్న స్టార్ హీరోలు, హీరోయిన్ల పాత్ర‌లు ఈ సినిమాలో కీల‌కం. అందులో నాని ఏ పాత్ర పోషిస్తున్నాడో మ‌రి. అన్న‌ట్టు నాగ అశ్విన్ తొలి చిత్రం ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం చిత్రానికి నానినే హీరో. ఆ అనుబంధంతోనే ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌డానికి నాని ఒప్పుకొన్నాడ‌ని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS