గ్లామ్‌షాట్‌: నటాషా సొగసుల దోషీ..!

మరిన్ని వార్తలు

ఈ పిక్‌లో హాట్‌ పోజులో కుర్రకారు మనసుల్ని ఈజీగా దోచేస్తున్న ముద్దుగుమ్మని గుర్తుపట్టారా.? కూసింత కష్టమే కానీ ఎక్కువ కష్టపడకండి. పేరు నటాషా దోషి. బాలయ్యతో 'జైసింహా'లో నటించింది. బాలయ్యకు భార్యగా నటించిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాకే నటిగా మంచి మార్కులు వేయించుకుంది. నటనలో ఎంతో అనుభవం ఉన్న నయనతారకు పోటీగా నటించి మెప్పించింది.

 

గుడ్‌ అప్పియరెన్స్‌, డాన్సుల్లో దిట్ట. ఓ సాంగ్‌లో అమ్మడి స్టెప్పులతో వాహ్వ అనిపించుకుంది. అలాగే గ్లామర్‌ యాంగిల్‌ కూడా ఎక్కువే. తన భారీ అందాలను ఎలాగైనా ప్రొజెక్ట్‌ చేయడానికి మొహమాటమేమీ పడదు. ఇక తాజా పిక్‌ విషయానికి వస్తే బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ జీన్స్‌ అండ్‌ టాప్‌కి, బ్లాక్‌ కాంబో చెక్స్‌ షర్ట్‌ అదనపు ఆకర్షణిస్తుండగా, అందాల విందు చేసేందుకు ఆమె చేసిన ప్రయత్నం మరింతగా ఎట్రాక్ట్‌ చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS