హాట్‌ అండ్‌ స్పైసీ సెల్ఫీ పాప

మరిన్ని వార్తలు

క్యూట్‌గా సెల్ఫీకి పోజిచ్చేస్తోన్న ఈ హాట్‌ బ్యూటీని గుర్తు పట్టారా? 'చిరుత' సినిమాలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌కి జోడీగా నటించిందీ ముద్దుగుమ్మ నేహాశర్మ. అయితే ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన చిత్రాలు పెద్దగా చెప్పుకోదగ్గవి కావనే చెప్పాలి. బాలీవుడ్‌లోనూ తన అదృష్టం పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా అడపా దడపా సినిమాలే చేసుకుంటోంది. తమిళంలోనూ ఒకటీ అరా సినిమాల్లో నటించింది. అయితే చేతినిండా అవకాశాలుంటేనే కదా, ముద్దుగుమ్మలకు అసలు సిసలు పండగ మరి. అందుకే ఇలా సెల్ఫీల మీద సెల్ఫీలు తీసుకుంటూ, తనలోని గ్లామర్‌ యాంగిల్స్‌ని రకరకాలుగా ప్రొజెక్ట్‌ చేసుకుంటూ, ఎట్రాక్ట్‌ చేస్తోందీ నేహాశర్మ. రెడ్‌ హాట్‌ సెల్ఫీలో క్లీవేజ్‌ అందాలను ఎరగా వేస్తూ, ముద్దులొలికే పెదాలతో అబ్బో గ్లామర్‌ సెగలు పుట్టించేస్తోందిలా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS