సెల్ఫీ స్పెషలిస్టుగా నేహా శర్మకు మంచి పేరుంది. ఏ యాంగిల్‌లోనైనా సెల్ఫీ క్లిక్‌మనిపించడంలో నేహాది అందె వేసిన చేయి. తాజాగా అలాంటి ఓ బ్యూటిఫుల్ సెల్ఫీని తాజాగా సోషల్ మీడియాలో తన ప్రియమైన నెటిజన్స్ కోసం వదిలింది. బ్రౌన్ కలర్ టాప్ ధరించి దానిపై వైట్ కలర్ షర్టు వేసింది. షర్టు వేసినా లాభం లేదులెండి. ఆల్ బటన్స్ ఓపెన్ చేసి, క్లీవేజ్ ఫ్రీ షో చేస్తోంది. రవిక తరహాలో ఫ్రంట్ ముడి పెట్టి ఉన్న టాప్, అందులోనూ, డీప్ నెక్ కావడంతో ఓ రేంజ్‌లో క్లీవేజ్ సోయగాలు చిందులేస్తున్నాయి.
ఇక ఇంత బ్యూటిఫుల్ అండ్ హాట్ సెల్ఫీలో చిరుత పాప అందాలను చూసి కుర్రకారు ఊరుకుంటారా.? చెప్పండి. గుండెలకు సన్నగా చిల్లులు పెట్టేసుకోరూ. అదే జరుగుతోంది నెట్టింట్లో. హాట్ హాట్‌గా రొమాంటిక్‌గా నేహా శర్మకు రిప్లై కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్ వరుసగా చదువుకుంటూ, తన అందాల విందుకు పాప తెగ మురిసిపోతుండ్లా.